HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ.. పేపర్లు ఎగరవేసిన దిల్‌రాజు

పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ.. పేపర్లు ఎగరవేసిన దిల్‌రాజు

Dil Raju as a fan at vake

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ తరువాత నటించిన చిత్రం ‘వకీల్ సాబ్‌’. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుడు ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ అయినప్పటికి ఆ ఛాయలు కనిపించకుండ దర్శకుడు వేణుశ్రీరాం చేసిన మార్పులకి థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఇండియా తో పాటు విదేశాలలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు. ఇక ఈ సినిమా చూసేందుకు సతీ సమేతంగా థియేటర్‌కి వచ్చిన వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు.. ఆయన ఓ నిర్మాత విషయం మర్చిపోయి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వగానే పేపర్లు ఎగరవేశాడు. 22 ఏళ్ళ కల తీరడమనే విషయాన్ని మాటల్లో చెప్పలేని దిల్ రాజు ఒక అభిమానిగా మారి థియేటర్‌లో సందడి చేయడం అభిమానులకి టన్నుల్లో ఉత్సాహాన్నిస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు థియేటర్స్‌లో పేపర్స్ ఎగరవేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu