శ్యామ్‌ సింగరాయ్‌‌: ఏదో ఏదో తెలియని లోకమా.. లిరికల్‌ సాంగ్‌

నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌‌’ . ఈ సినిమా నుంచి తాజాగా ఏదో ఏదో తెలియని లోకమా.. లిరికల్‌ సాంగ్‌ రిలీజైంది. చెవులకు వినసొంపుగా ఉన్న ఈ పాటను చైత్ర ఆలపించగా మిక్కీ మేయర్‌ సంగీతం సమకూర్చారు. కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించారు. ఇక ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతీశెట్టి, మడోన్నా ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం డిసెంబరు 24న థియేటర్లలో విడుదల కానుంది. దీనికంటే ముందు నాని నటించిన వి, టక్‌ జగదీష్‌ చిత్రాలు రెండూ నేరుగా ఓటీటీలోనే రిలీజయ్యాయి. దీంతో చాలాకాలం తర్వాత నాని శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాతో మళ్లీ థియేటర్లలో అడుగుపెడుతున్నాడు.

 

CLICK HERE!! For the aha Latest Updates