HomeTelugu Big Stories‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో

Evaru meelo koteeswarudu

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మరోసారి బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమౌతున్నాడు. జెమిని టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాల్టీ షోకి ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు గత కొన్ని రోజులు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ షో ప్రోమో ఈ రోజు (శనివారం) విడుదల అయింది. ఈ ప్రోమోకి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ గెటప్‌లో కనిపించడంతో ప్రేక్షకులు ఫుల్‌ ఖుషిగా ఉన్నారు. అయితే ఈ షో ఎప్పుడు మొదలు కానుంది, తదితర విషయాలు ప్రకటించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బీజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu