HomeTelugu Trendingజిన్నా: టీజర్‌ విడుదల

జిన్నా: టీజర్‌ విడుదల

Ginna movie Teaser
మంచు విష్ణు నటిస్తున్ తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన గ్లింప్స్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.ఈ టీజ‌ర్‌ ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటుంది. పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌ గా న‌టించగా.. సన్నీలియోన్ కీలక పాత్రలో నటిస్తుంది. నరేష్, సునీల్, వెన్నెల కిశోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. గాలి నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో మంచు విష్ణు క‌నిపించ‌నున్నాడు.

ప్ర‌ముఖ ర‌చ‌యిత, నిర్మాత కోన‌వెంక‌ట్ ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌డంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అవ ఎంట‌ర్టైన‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందిస్తున్నాడు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu