HomeTelugu Trendingసప్తగిరి 'గూడుపుఠాణి' ట్రైలర్‌

సప్తగిరి ‘గూడుపుఠాణి’ ట్రైలర్‌

Guduputani trailer
టాలీవుడ్‌ కమెడియన్స్ సప్తగిరి హీరోగా నటించిన తాజా చిత్రంగా ‘గూడుపుఠాణి’. శ్రీనివాస రెడ్డి – రమేశ్ యాదవ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, కె. ఎమ్. కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో నేహా సోలంకి హీరోయిన్‌గా నటించింది. కుంచె రఘు విలన్ గా నటించిన ఈ సినిమా నుంచి నిన్న రాత్రి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి మంచి స్పందన వస్తోంది.

గ్రామీణ నేపథ్యంలో ఒక ప్రేమజంట చుట్టూ తిగిగే కథ ఇది. ఆ గ్రామంలో విలన్‌ కారణంగా వాళ్లకి ఎదురయ్యే అవరోధాలు .. వాళ్లు ఎలా అధిగమించారనేదే ఈ కథ. ట్రైలర్ ఆసక్తికరంగా గా ఉంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu