HomeTelugu Trendingబాయ్‌ఫ్రెండ్‌కి గుత్తా జ్వాల సర్‌ఫ్రైజ్ ట్వీట్

బాయ్‌ఫ్రెండ్‌కి గుత్తా జ్వాల సర్‌ఫ్రైజ్ ట్వీట్

guta gwala

తమిళ హీరో విష్ణు విశాల్‌తో బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా విష్ణు విశాల్ పుట్టినరోజును పురస్కరించుకుని గుత్తా జ్వాల సర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నేరుగా చెన్నయ్ లోని విష్ణు ఇంటికి వెళ్లి కేక్ కట్‌ చేయించి అతడికి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆ విషయాన్ని విష్ణు ట్విటర్లో తెలిపాడు. జ్వాలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అప్పట్లో న్యూ ఇయర్ సందర్భంగా విష్ణు విశాల్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేసి సంచలనం సృష్టించింది. తమ మధ్య ఉన్న బంధం గురించి వీళ్లు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu