HomeTelugu Trending'హెడ్స్‌ అండ్‌ టేల్స్‌' ట్రైలర్‌

‘హెడ్స్‌ అండ్‌ టేల్స్‌’ ట్రైలర్‌

Heads Tales Official Trai

సునీల్, సుహాష్, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య మహర్షిని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ మూవీ ”హెడ్స్ అండ్ టేల్స్”. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ దీనికి కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘కలర్ ఫోటో’ కోర్ టీమ్ కలిసి వర్క్ చేసిన ఈ ఒరిజినల్.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘జీ 5’ లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ఈ సిరీస్ కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం సమకూర్చడం విశేషం. వెంకట్ ఆర్. ప్రదీప్ రమ్య చౌదరి నిర్మాతలుగా వ్యవహరించారు. ‘హెడ్స్ & టేల్స్’ మూవీ ప్రతి మహిళకూ స్ఫూర్తినిస్తుందని.. తమ కోసం తమ హక్కుల కోసం పోరాడాలని సూచిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu