HomeTelugu Trendingశ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది- నిక్కీ దంపతులు

శ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది- నిక్కీ దంపతులు

Hero Aadhi pinisetty nikki
కోలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్‌ నిక్కీ గల్రానీ దంపతులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా వీరు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ… ‘పెళ్లి తర్వాత తొలిసారిగా వచ్చాం. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది’ అని చెప్పుకొచ్చాడు. అనంతరం ఫ్యాన్స్‌తో నూతన వధూవరులు సెల్ఫీలు దిగారు.

కాగా ఆది, నిక్కీలది ప్రేమ వివాహం. 2015లో వచ్చిన యాగవరైనమ్‌ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇరు కుటుంబాలను ఒప్పించిన వీరు మే 18న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!