HomeTelugu Trendingపెళ్లి చేసుకోబోతున్న అవిడి శేష్‌.. అమ్మాయి ఎవరో తెలుసా!

పెళ్లి చేసుకోబోతున్న అవిడి శేష్‌.. అమ్మాయి ఎవరో తెలుసా!

hero adivi sesh is going ma

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు, మేజ‌ర్ వంటి చిత్రాల‌తో హీరోగా, రైట‌ర్‌గా తన సత్తా చాటుకున్నాడు. అయితే ఈ హీరో త్వరలో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అడివి శేష్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరంటే..టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ నాగార్జున అక్కినేని మేన కోడలు సుప్రియ‌.

అన్న‌పూర్ణ స్టూడియో వ్య‌వ‌హారాలు చూసుకుంటున్న సుప్రియ హీరోయిన్‌గానూ న‌టించింది. త‌ర్వాత పెళ్లి చేసుకుని సెటిలైంది. కానీ డివోర్స్ అయ్యింది. ఇప్పుడు నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటుంది. అడివి శేష్‌, సుప్రియ‌లు గత కొన్నాళ్లుగా రిలేష‌న్‌లో ఉన్నార‌నే వార్త‌లు ఎప్ప‌టి నుంచో సినీ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అయితే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు ఇప్పుడే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు వీరి పెళ్లికి కుటుంబ స‌భ్యులు ఒప్పుకోలేద‌ని, ఇప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌టం వ‌ల్ల‌నే ఈ న్యూస్ బయ‌ట‌కు వ‌చ్చింద‌ని టాక్‌. మ‌రి ఈ వార్త‌లు ఇటు అడివి శేష్‌, అటు అక్కినేని క్యాంప్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu