HomeTelugu Trendingమరోసారి మారుతితో నాని సినిమా..

మరోసారి మారుతితో నాని సినిమా..

Director maruthi movie withదర్శకుడు మారుతి సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాతో హిట్ తరువాత మరో సినిమా ఫిక్స్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం మారుతి- నేచురల్‌ స్టార్ నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ కథను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. మారుతి ఇప్పటికే నానికి కథ చెప్పినట్లు.. నానికి కూడా కథ నచ్చడంతో మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచినట్లు సమాచారం. అయితే ఇంతకముందు వీరిద్దరి కంబినేషన్లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండనుంది అని తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu