HomeTelugu Newsబిగ్‌బాస్‌ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన తరుణ్‌

బిగ్‌బాస్‌ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన తరుణ్‌

Hero tarun clarity on Biggతెలుగు ‘బిగ్‌బాస్’ సీజన్‌-4 త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు.. నిర్వాహకులు ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు నుండే అందులో పాల్గొనే కంటెస్టెంట్లు పేర్లు ప్రచారం జరుగుతుంది. అందులో హీరో తరుణ్ పేరు కూడా ఉంది. అప్పట్లో తన సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు తరుణ్. ఇక తాను బిగ్ బాస్ లోకి వస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగడంతో దానిపై స్పందించాడు. ను బిగ్ బాస్‌ 4లో వస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించాడు. తాను ఇప్పుడే కాదు ఎప్పుడూ ఈ షోలోకి రాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీఅబద్ధమే అని కన్ఫర్మ్ చేసాడు తరుణ్. దయచేసి వీటిని నమ్మొద్దని.. నిజాలు తెలుసుకోకుండా మీడియా కూడా ఇలాంటి వార్తలు రాయడం మంచిదా కాదని ఆయన ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశాడు. లాక్‌డౌన్, కరోనా సమయంలో అంతా బాగున్నారనే అనుకుంటున్నట్లు అడిగాడు ఈ హీరో. మీఅందరి ప్రేమ అందిస్తున్నందుకు మీకు రుణపడిఉంటానని చెప్పుకొచ్చాడు.

హీరో తరుణ్ (tharun)

Recent Articles English

Gallery

Recent Articles Telugu