HomeTelugu Trendingహిట్‌ ట్రైలర్‌ వచ్చేసింది

హిట్‌ ట్రైలర్‌ వచ్చేసింది

X6 18
‘హిట్’.. విష్వక్సేన్ హీరోగా నటించిన ఈ సినిమాకి, శైలేశ్ కొలను దర్శకత్వం వ్యవహరించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో విష్వక్సేన్ కనిపిస్తున్నాడు. ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమాను నాని సమర్పిస్తున్నాడు. రుహని శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ట్రైలర్ తో మరింతగా ఆసక్తిపెరిగేలా చేయడంలో ఈ చిత్రబృందం విజయం సాధించిందనే చెప్పాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu