
Highest Paid TV Star 2025:
ఒకప్పటి కాలంలో రూ.100 కోట్లు అంటే ఓ హిట్ సినిమా కలెక్షన్లకు అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడేమైందంటే… టీవీలో ఒక సీజన్ చేసి అంతా సంపాదించేస్తున్నారు స్టార్‌లు! ముఖ్యంగా సల్మాన్ ఖాన్ అయితే రికార్డుల్ని బద్దలు కొడుతున్నారు.
2024లో బిగ్ బాస్ 18 హోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్, నెలకు రూ.60 కోట్లు తీసుకున్నారు. మొత్తం 15 వారాల షోకి దాదాపు రూ.250 కోట్లు అందుకున్నారు. ఇప్పుడు 2025లో బిగ్ బాస్ 19, అలాగే బిగ్ బాస్ ఓటీటీ 4 కూడా మొదలవ్వబోతున్న నేపథ్యంలో, ఆయన పారితోషికం ఇంకా పెరిగే చాన్స్ ఉంది అంటున్నారు.
ఇది కాస్త షాకింగ్ కదా? మీరు అనుకుంటే “కపిల్ శర్మే టాప్ స్టారేమో”, “బచ్చన్ గారు టాప్ ఉంటారు” అనుకుంటే.. మీ అంచనాలు తప్పే. ఈసారి టీవీ వరల్డ్‌లో సల్మాన్ ఖానే కింగ్.
ఇతర టాప్ టీవీ స్టార్స్ ఎలాంటివంటే:
👉 కపిల్ శర్మ – ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో మొదటి సీజన్‌కు రూ.60 కోట్లు
👉 అమితాబ్ బచ్చన్ – కౌన్ బనేగా క్రోర్‌పతికి ఒక్కో ఎపిసోడ్‌కు రూ.4-5 కోట్లు
👉 రూపాలి గాంగులీ – అనుపమా సీరియల్‌కి ఒక్క ఎపిసోడ్‌కు రూ.3 లక్షలు
👉 జన్నత్ జుబైర్ – ఖత్రోం కే ఖిలాడీకి రూ.18 లక్షలు, లాఫ్టర్ చాలెంజ్‌కి రూ.2 లక్షలు
ALSO READ: NTR Neel Dragon టైటిల్ షాక్.. మార్చక తప్పదా?













