HomeTelugu Trendingఎన్టీఆర్‌ పెళ్లిరోజు .. వెడ్డింగ్‌ కార్డు వైరల్‌

ఎన్టీఆర్‌ పెళ్లిరోజు .. వెడ్డింగ్‌ కార్డు వైరల్‌

JR ntr lakshmi pranathi wed
టాలీవుడ్‌ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ నేడు(మే 5) పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌, భార్య లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఆనాడు డిజైన్‌ చేయించిన వివాహ పత్రిక విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు అభిమానులు జూనియర్‌ ఎన్టీఆర్‌కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా 2011లో ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతిల వివాహం జరిగింది. 2014లో వీరికి తొలి సంతానంగా అభయ్‌రామ్‌ జన్మించాడు. 2019లో భార్గవ్‌ రామ్‌ పుట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌధ్రం రణం రుధిరం) సినిమా చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu