HomeTelugu Big Storiesధమ్కీకి గెస్ట్‌గా ఎన్టీఆర్‌

ధమ్కీకి గెస్ట్‌గా ఎన్టీఆర్‌

Jr Ntr as Chief Guest For D

టాలీవుడ్‌ నటుడు విశ్వక్సేన్ హీరోగా దర్శకత్వం వహించిన చిత్రం ‘ధమ్కీ’. ఈ మూవీ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించగా రావు రమేష్, హైపర్ ఆది, అజయ్, రోహిణి, తదితరులు కీలక పాత్రలలో నటించారు.

ఇక ధమ్కీ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్‌కి గ్లోబల్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా రానున్నట్లు మూవీ టీమ్‌ ప్రకటించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మార్చి 17 సాయంత్రం 6 గంటల నుండి జరుగుతుంది. ఈ వేడుక కోసం విశ్వక్సేన్‌ మరియు ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Image

వన్మయే క్రియేషన్స్ అలాగే విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ధామ్కీ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ రైటర్ గా వర్క్ చేశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ధమ్కీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఒకవిధంగా విశ్వక్ కెరీర్ లోనే అత్యధిక స్క్రీన్స్ లలో రిలీజ్ అవుతున్న సినిమా కూడా ఇదే.

ఇక ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ స్వీచ్చ్‌ కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. ఇటీవల RRR సినిమా నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్న ఎన్టీఆర్ పాల్గొంటున్న ఫస్ట్‌ ఈవెంట్‌ ఇది. ఇక ఎన్టీఆర్ తన 30వ సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu