HomeTelugu Trending'రుద్రంగి' మూవీ ట్రైలర్‌

‘రుద్రంగి’ మూవీ ట్రైలర్‌

Rudrangi movie Trailer

తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న మరో తాజా చిత్రం ‘రుద్రంగి’. ఈ హీరోయిన్‌ ఓరియంటడ్‌ మూవీ జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. భీమ్ రావ్ దేశ్ ముఖ్ అనే కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించారు. ఆయన పాత్ర మేనరిజాన్ని డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

తెలంగాణ యాసలో జగపతిబాబు చెప్పే డైలాగ్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘పంతానికొస్తే అంతం చూస్తాడురా ఈ భీం రావ్ దొరా’ అనే డైలాగ్ ఆయన పాత్ర స్వభావానికి అద్దం పడుతోంది.

చాలా కాలం తరువాత జగపతిబాబు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న సినిమాగా ‘రుద్రంగి’ గురించి చెప్పుకోవచ్చు. ఇతర ముఖ్య తారాగణంగా విమల రామన్, మమత మోహన్ దాస్, కాలకేయ ప్రభాకర్, ఆషిశ్ గాంధీ కనిపిస్తున్నారు. రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu