HomeTelugu Trending'సామజవరగమ' మూవీ ట్రైలర్‌

‘సామజవరగమ’ మూవీ ట్రైలర్‌

 

Samajavaragamana Trailer

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సామజవరగమన. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రాజేష్ దండ నిర్మాణంలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాతో రెబ్బ మౌనిక హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. సీనియర్ యాక్టర్ నరేష్ శ్రీవిష్ణు తండ్రి పాత్రలో నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయ్యింది.

ఇక ట్రైలర్ లోకి వెళ్తే మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన బాలు సినిమా థియేటర్ లో వర్క్ చేస్తూ వచ్చిన జీతంతో ఫ్యామిలీని పోషిస్తూ ఉంటాడు. అయితే బాలు ఫాదర్ నరేష్ విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటాడు. డబ్బులు లెక్కలు వేసుకునే బ్రతికేసే బాలుకి అమ్మాయిలతో లవ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటిది ఓ అమ్మాయి వాడిని లవ్ చేస్తూ ఇంటికే వచ్చేస్తుంది.

ఇక ఐ లవ్ యు చెప్పే ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకునే బాలుగాడి లవ్ ఈ గాడికి చేరింది అనేది ఈ మూవీ కథ. అయితే ట్రైలర్ లో కథని పెద్దగా రివీల్ చేయకుండా కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ ఎలివేషన్ చేశారు. తండ్రి కొడుకుల బాండింగ్ లో కావాల్సినంత ఫన్ జెనరేట్ చేశారు. అలాగే హీరో హీరోయిన్స్ మధ్య కూడా లవ్ అండ్ రొమాన్స్ కంటే ఫన్ ని ఎలివేట్ చేశారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu