HomeTelugu Big Storiesకాజల్, గౌతమ్‌ కిచ్లు హనీమూన్‌ ఫొటోలు‌‌ ‌‌.. వైరల్‌

కాజల్, గౌతమ్‌ కిచ్లు హనీమూన్‌ ఫొటోలు‌‌ ‌‌.. వైరల్‌

Kajal and gautam kitchlu ho
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, గౌతమ్ కిచ్లు హనీమూన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కరోనా కారణంగా రిస్క్‌ తిసుకోకుండా మాల్దీవుల్లోనే హనీమూన్ ను ఈ కొత్త జంట ప్లాన్ చేసుకుంది. రెండు రోజుల క్రితం బ్యాగ్స్ సర్దేశాం అంటూ పోస్ట్ పెట్టడంతో ఈ దంపతులు హనీమూన్ కు వెళ్లబోతున్నారు అంటూ అంతా భావించారు. అన్నట్లుగానే వారు హనీమూన్ కు వెళ్లారు. అక్కడ సముద్రపు అందాలను ఆస్వాదిస్తున్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. కాజల్ రెడ్ డ్రస్ లో క్యాప్ పెట్టుకుని బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకుని చందమామలా మెరిసిపోతుంది. వారం రోజుల తర్వాత ఈ కొత్త దంపతులు ఇండియా తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే కాజల్‌ ఆచార్య సినిమా షూటింగ్ లో జాయిన్‌ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!