HomeTelugu Trendingకాజల్‌కు అన్నగా మంచు హీరో..

కాజల్‌కు అన్నగా మంచు హీరో..

Kajal and manchu vishnu a

టాలీవుడ్ చందమామ కాజల్‌ అగర్వాల్‌, మంచు విష్ణు కాంబినేషన్‌లో మోసగాళ్లు సినిమా చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో వీరిద్దరూ అన్న చెల్లిగా నటిస్తున్నారు. ఇలా ఇద్దరు హీరో హీరోయిన్లుఇక ఈ సినిమాపై విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా యూనివర్సల్ స్టోరీతో వస్తున్నట్లు తెలిపాడు. అయితే హాలీవుడ్ లో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని, అయిన కూడా మన తెలుగు నేటివిటీకి తగట్టు కథలో లో కొన్ని మార్పులు చేసినట్లు చెప్పాడు. ఇక ఈ సినిమా నాకు సూపర్ హిట్ ను అందిస్తోందని విష్ణు చెప్పాడు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కా్‌మ్‌ నేపథ్యంలో వస్తున్నట్లు తెలుస్తుంది. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా బాలీవుడ్‌లో కూడా జోష్ అనే సినిమాలో షారుఖ్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ అన్న చెల్లిగా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu