HomeTelugu Trendingకార్తికేయ 'హిప్పీ' ట్రైలర్‌

కార్తికేయ ‘హిప్పీ’ ట్రైలర్‌

7 7‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో కార్తికేయ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఆర్‌ఎక్స్‌ 100 స్టైల్లోనే కాస్త బోల్డ్‌నెస్‌, యూత్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతోన్న చిత్రం ‘హిప్పీ’ టీజర్‌తో మంచి హైప్‌ను క్రియేట్‌ అయింది. తాజగా హిప్పీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ట్రైలర్‌లో కావల్సినంత బోల్డ్‌ కంటెంటే కాకుండా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంది. ముఖ్యంగా జేడీ చక్రవర్తితో చెప్పించే డైలాగ్‌లు బాగా ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ చిత్రాన్ని ఫుల్‌ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మించగా.. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu