HomeTelugu Newsచీపురు పట్టుకున్న బాలీవుడ్‌ హీరోయిన్‌.. వైరల్‌

చీపురు పట్టుకున్న బాలీవుడ్‌ హీరోయిన్‌.. వైరల్‌

11 2

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినాకైఫ్‌ ..సినిమాల్లో అందాలను ఆరోబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. తాజాగా ఈ అమ్మాడు చీపురు పట్టుకొని ఫ్లోరంతా ఊడ్చేసింది. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్‌ నటిస్తోన్న తాజా చిత్రం సూర్యవంశి. రోహిత్‌శెట్టి డైరెక్టర్‌. కత్రినాకైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. షూటింగ్ స్పాట్ లో కత్రినా సరదాగా చీపురు పట్టి ఫ్లోర్ ను శుభ్రం చేసింది. కత్రినా ఊడుస్తుంటే హీరో అక్షయ్ కుమార్ వీడియో తీసాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలోపోస్ట్ చేసాడు అక్షయ్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu