HomeTelugu Trendingనాన్నకి ధన్యవాదాలు: మహేశ్‌ బాబు

నాన్నకి ధన్యవాదాలు: మహేశ్‌ బాబు

mahesh babu thanks his fath

(సెప్టెంబర్‌5) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు తమ జీవితంలో కీలక పాత్ర పోషించిన గురువులను గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తన మొదటి గురువు, తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణతో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘ప్రేమ, ఆప్యాయతలు దయాగుణం, క్రమశిక్షణ, వినయం, పరిస్థితుల్లో బలంగా ఉండటం వంటి ఎన్నో మంచి విషయాలు నేర్పించిన నాన్నకి ధన్యవాదాలు. ఆయనతో పాటు ఈ ప్రయాణంలో నా అభివృద్ధికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. హ్యాపీ టీచర్స్‌ డే’ అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu