యాంకర్‌ ప్రదీప్‌ తండ్రి మృతి


తెలుగు బుల్లితెర యాంక‌ర్ ప్ర‌దీప్ ఇంట విషాదం నెల‌కొంది. ఆయన తండ్రి పాండు రంగ కొద్దిసేప‌టి క్రితం క‌న్నుమూశారు. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈరోజు ఆయ‌న క‌న్నుమూశారు. మ‌రోవైపు ప్ర‌దీస్‌కు క‌రోనా వ‌చ్చింద‌ని కొన్నిరోజులుగా వార్తలు వ‌స్తున్నాయి. కానీ ప్రదీప్‌ దానిపై స్పందించలేదు. పాండు రంగ కూడా క‌రోనాతో బాధ ప‌డ్డార‌ని తెలిసింది. అయితే ఆయ‌న క‌రోనాతో మ‌ర‌ణించారా లేదంటే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌రణించారా అన్న‌ది తెలియాల్సి ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates