HomeTelugu Trendingఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న కీర్తిసురేష్ లేటెస్ట్ పిక్స్

ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న కీర్తిసురేష్ లేటెస్ట్ పిక్స్

Keerthi Suresh latest pics

మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నకీర్తిసురేష్‌ ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.

ఈ ఏడాది దసరా మూవీలో వెన్నెల పాత్రతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. తమిళంలో ‘మామన్నన్‌’ మూవీతో మంచి హిట్టందుకుంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్‌కు జోడీగా నటించింది.

Image

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే కీర్తిసురేష్ ఎక్కువగా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించేందుకు ఇష్టపడుతుందని తెలిసిందే. తాజాగా కీర్తిసురేష్ చీరకట్టులో పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దసరాలో ఛమ్‌ కీలా అంగీలేసి పాటను గుర్తు చేస్తూ చీరకట్టులో మెరుస్తూ నెటిజన్లను కట్టిపడేస్తుంది.

Image

పసుపురంగు చీరలో పడుచుదనం ఉట్టిపడేలా కనిపిస్తున్న కీర్తిసురేష్‌ ఫొటోలు కుర్రకారును హుషారెత్తించేలా ఉన్నాయి. ప్రస్తుతం కీర్తిసురేష్ చేతిలో 4 తమిళ ప్రాజెక్టులున్నాయి. అన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. తెలుగులోనూ కొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu