HomeTelugu Trendingకరోనాపై రాహుల్ పాటను ఆవిష్కరించిన కేటీఆర్ 

కరోనాపై రాహుల్ పాటను ఆవిష్కరించిన కేటీఆర్ 

8 27

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా పాటల ద్వారా స్ఫూర్తి నింపుతున్నారు సెలబ్రెటీలు‌. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, సల్మాన్‌ ఖాన్, మంచు మనోజ్, ఎస్పీబీ, చిత్ర, కీరవాణి, కోటి వంటి వాళ్లు పాటలను రిలీజ్‌ చేశారు. తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా కరోనా కట్టడిపై తన గాళాన్ని సవరించాడు. ‘కరోనా’ మహమ్మారి నివారణలో కీలకపాత్ర పోషిస్తున్న వైద్య ఆరోగ్య, పోలీసు, పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఒక ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. ఈ గీతాన్ని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!