HomeTelugu Trendingరాధమ్మగా మంచు లక్ష్మి కూతురు

రాధమ్మగా మంచు లక్ష్మి కూతురు

Manchu lakshmi daughter dre
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా.. తమ ఇంట్లో పిల్లలను అచ్చు ఆ చిన్ని కృష్ణుడిగా, రాధగా ముస్తాబు చేస్తుంటారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా తన ముద్దుల కూతురు నివిని రాధమ్మలా ముస్తాబు చేసి ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాగా మంచు లక్ష్మి నివినితో కలిసి యూట్యూబ్‌ ఛానల్‌లో కూడా రన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu