HomeTelugu Trending'సెల్ఫీఆఫ్‌ సక్సెస్‌' పుస్తకంపై మహేష్‌ ప్రశంసలు!

‘సెల్ఫీఆఫ్‌ సక్సెస్‌’ పుస్తకంపై మహేష్‌ ప్రశంసలు!

6 1ప్రముఖ సినీనటుడు మహేష్‌బాబు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం రాసిన ‘సెల్ఫీఆఫ్‌ సక్సెస్‌’ పుస్తకంపై స్పందించారు. అదో గొప్ప పుస్తకమని కొనియాడారు. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని ఆయన ట్విటర్‌లో కోరారు. విజయానికి నిజమైన అర్థాన్ని చెబుతూ అనేక ఉదాహరణలు చూపిన పుస్తకమని కొనియాడారు. ఈ పుస్తక రచయిత బుర్రా వెంకటేశంను ఆయన అభినందించారు. ఈ పుస్తకానికి పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌’ ఇప్పటికే దేశ విదేశాల్లోని పుస్తక ప్రియుల్లో విశేష ఆదరణ పొందింది. అమెజాన్‌లో బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది.

2maheshbabu1b

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!