HomeTelugu Trendingటాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: మహేష్‌

టాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: మహేష్‌

Mahesh babu birthday wishesహీరోయిన్‌ కీర్తి సురేష్ మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది‌. ఈ రోజు కీర్తి పుట్టిన రోజు సందర్భంగా పలువు ప్రముఖులు ఆమెకు బర్త్‌డే విషెస్‌తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ సూపర్ ‌స్టార్‌ మహేష్‌ బాబు కీర్తి సురేష్‌కి ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మహేష్‌ బాబు తాజా చిత్రం ‘సర్కార్‌ వారి పాట’లో కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘టాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కార్‌ వారి పాట’ టీమ్‌ మీకు ఫారెన్‌ వెళ్లడానికి స్వాగతం పలుకుతోంది. కచ్ఛితంగా ఈ సినిమా మీ జీవితంలో ఒక మంచి గుర్తుగా మిగిలిపోతుంది’ అని మహేష్‌ ట్వీట్‌ చేశారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మహేష్ ప్రీ లుక్ పోస్టర్ విశేషమైన స్పందన వచ్చింది.

 

తరుణ్ భాస్కర్‌తో క్లాప్‌బోర్డు ఇంటర్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu