HomeTelugu Trendingమహేశ్‌ న్యూలుక్‌..

మహేశ్‌ న్యూలుక్‌..

6 10
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన స్టార్స్‌.. రోజు ఫ్యాన్స్‌తో సోషల్‌ మీడియా ద్వారా టచ్‌లో ఉంటున్నారు. అటువంటి వారిలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా ఒకరు. తాజాగా ఆయన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోలో మహేష్‌ డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌లో మరింత యంగ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ అనంతరం మహేశ్.. పరుశురామ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేశ్‌ కాలేజ్‌ స్టూడెంట్‌గా కనిపించనున్నాడట. మహేశ్‌ న్యూ లుక్‌కి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu