త్రివిక్రమ్‌-మహేష్‌లతో ఆ నటుడు!

సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్దే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే కంపోజింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది.

తాజాగా సినిమా మరో షెడ్యూల్ ప్రారంభించగా సెట్స్ లో మహేష్ త్రివిక్రమ్‌ నటుడు జయరామ్‌ కలిసి దిగిన ఫోటో బయటకు వచ్చింది. త్రివిక్రమ్ సినిమాల్లో సీనియర్‌ నటుడు జయరామ్‌ ఎక్కువగా కనిపిస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కూడా జయరామ్‌ హీరో తండ్రి పాత్రలో నటించాడు.

ఇక ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా ఆయన కీలక పాత్రలో నటిస్తున్నట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. క్యాజువల్ గా ముగ్గురు కలిసి దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ తో స్క్రీన్ షేర్ చేయడం గురించి తన సంతోషాన్ని జయరామ్‌ వెల్లడించారు.

ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్‌లో ఖలేజా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈసినిమా అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates