HomeTelugu Trendingస్టైలీష్‌ లుక్‌లో మహేష్‌ ఫోటోస్‌ వైరల్‌

స్టైలీష్‌ లుక్‌లో మహేష్‌ ఫోటోస్‌ వైరల్‌

Mahesh Babu new photoshootసూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఐదు పదుల వయసు దగ్గరికొస్తున్నా యంగ్‌ హీరోలకు దీటుగా గ్లామర్‌ మైయిన్‌టన్‌ చేస్తాడు. ప్రతీ సినిమాకు అద్భుతమైన మేకోవర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. తాజాగా మహేష్‌ సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేశాడు.

ప్రముఖ క్లాత్‌ బ్రాండ్‌ ఓట్టో కోసం మహేష్‌ ఇటీవల ప్రమోషన్‌లో భాగంగా ఫోటో షూట్‌లో పాల్గొన్నాడు. పలు షర్ట్స్‌లో కెమెరాకు స్టిల్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై పలువురు నెటీజన్‌లు మహేష్‌ అన్నం తింటున్నాడా? అందం తింటున్నాడా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఏ కాలేజ్ అన్న అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Mahesh Babu 1

ప్రస్తుతం మహేష్‌.. త్రివిక్రమ్‌తో సినిమా చేయబోయే సంగతి తెలసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల, పూజాహెగ్డేలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్‌, రాజమౌళి దర్శకత్వంలో ఓ అడ్వేంచర్‌ సినిమా చేయబోతున్నాడు.

Mahesh Babu 2

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభించనుంది. ఈ సినిమాలో మహేష్‌ ప్రపంచాన్ని చుట్టే యువకుడిగా కనిపించబోతున్నాడు.

Mahesh Babu 3

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu