మహేష్ నెక్స్ట్ మూవీ ఇదే

మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మహర్షి తర్వాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ అనిల్ రావిపూడి ఒక మంచి స్క్రిప్ట్ చెప్పాడని.. వేరే ఆలోచన లేకుండా ఓకే చేశాని మహేష్‌ బాబు వెల్లడించాడు. ఈ సినిమా జులైలో మొదలవుతుంది అన్నారు. అనిల్ గత చిత్రం ‘ఎఫ్ 2’ భారీ విజయాన్ని సాధించడంతో వీరిద్దరి కలయికపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates