HomeTelugu Trendingజూన్‌లో మహేష్ నెక్ట్స్‌ మూవీ

జూన్‌లో మహేష్ నెక్ట్స్‌ మూవీ

8 8సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో రావిపూడి ‘ఎఫ్ 2’ లాంటి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మహేష్ అతనికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి సినిమా జూన్ నెలలో అధికారికంగా లాంచ్ కానుంది. రెగ్యులర్ షూట్ జూలై నెలలో మొదలవుతుందట. ఈ సినిమా కూడా రావిపూడి గత చిత్రాల్లానే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత మహేష్ పూర్తిగా జానర్ మార్చి ఒక భిన్నమైన ఎటెంప్ట్ చేస్తుండటంతో ప్రేక్షకులు, అభిమానులు ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu