HomeTelugu Big Storiesసితారతో ఉన్నది అన్నా లేక నాన్న.. ఫొటో వైరల్

సితారతో ఉన్నది అన్నా లేక నాన్న.. ఫొటో వైరల్

Mahesh with his daughter Siసూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ ఇటీవలే విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసందే. ఈ టూర్‌ ముగించి తిరిగి మహేష్ షూటింగుకి రెడీ అవుతున్నాడు. అయితే సోషల్‌ మీడియాలో మహేష్‌ వారసులు షాపింగ్ చేస్తున్న ఫొటో ఒకటి వైరల్ అవుతుంది. మాస్క్ ధరించి కట్టుదిట్టమైన భద్రతతో ఉన్న ఈ ఫొటోలోని భాష చేస్తుంటే అది దుబాయ్ లో చేసిన షాపింగ్ అని అర్థమవుతోంది.

అయితే ఆ ఫోటోని జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఆ ఫొటో సితారతో ఉన్నది గౌతమ్‌ కాదు అని అర్థమవుతుంది. గౌతమ్ లా కనిపిస్తున్న మహేష్ తో కలిసి షాపింగ్ చేసింది. మహేష్ లుక్‌ అసలు గుర్తుపట్టని విధంగా ఉంది . గౌతమే అని డౌట్ వస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu