HomeTelugu Trendingరేపు అడవి శేషు 'మేజర్' అనౌన్స్‌మెంట్

రేపు అడవి శేషు ‘మేజర్’ అనౌన్స్‌మెంట్

Adivi Seshu movie Major

అడవి శేషు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మేజర్. 2006లో పాక్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శోభిత ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ ముంజ్రేకర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్‌బాబు, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను జులై 2న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రేపు ఉన్ని కృష్ణన్ జయంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి మేజర్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu