HomeTelugu Trendingనరేష్‌ 'మళ్ళీ పెళ్లి' డేట్‌ ఫిక్స్‌

నరేష్‌ ‘మళ్ళీ పెళ్లి’ డేట్‌ ఫిక్స్‌

mallipelli release date
సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. నరేశ్ నిజ జీవిత కథతో ఎంఎస్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నరేష్ నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ సినిమాలో నరేశ్ రియల్ లైఫ్, ఆయన గత పెళ్లిళ్ల చుట్టూ తిరుగుతుందని టీజర్ ద్వారా తెలిసింది. ‘మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని మే 26న విడుదల చేస్తున్నట్టు నరేశ్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ప్రస్తుతం నరేశ్, నటి పవిత్ర లోకేశ్ సహజీవనం చేస్తున్నారని సమాచారం. ఆమెని పెళ్లి కూడా చేసుకోవాలని నరేశ్ భావిస్తున్నప్పటికీ.. తన మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల కేసు ఇంకా తేలకపోవడంతో ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ లోపు తన నిజజీవితాన్నే ఆయన తెరపై చూపే ప్రయత్నం చేస్తున్నారు. రమ్యా రఘుపతి పాత్రలో.. నటి వనిత విజయ్ కుమార్ నటించారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu