HomeTelugu Trendingకొత్త ఆఫీస్‌ లాంచ్‌ చేసిన మంచు లక్ష్మీ

కొత్త ఆఫీస్‌ లాంచ్‌ చేసిన మంచు లక్ష్మీ

Manchu Lakshmi new office l
మంచు లక్ష్మీ తన కూతురు నిర్వాణతో కలిసి యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టించింది. ఇటీవల సొంత యూట్యూబ్ చానెల్ లోనూ లక్ష్మీ రచ్చపై చర్చ సాగుతోంది. తాజాగా మంచు లక్ష్మీ కొత్త ఆఫీస్ ని లాంచ్ చేశారు. అందులోకి కూతురితో కలిసి కుడి కాలు ముందు పెట్టింది. ప్రస్తుతం ఆ ట్రెడిషనల్ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఇది కొత్త ఆరంభం.. మీ ప్రేమ ఆశీర్వాదం కావాలి’ అంటూ మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మునుముందు మరెన్నో కొత్త సంగతులు చెబుతానని .. ఆనందంగా ఉన్నామని కూడా మంచు లక్ష్మీ భావోద్వేగానికి గురయ్యారు. కొత్త ఆఫీస్ లో కొత్త కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. మంచు లక్ష్మీ కొత్త వెబ్ సిరీస్ లు.. టాక్ షోలు చేయనున్నారని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu