HomeTelugu Trendingసినిమాని బతికిద్దాం.. మోహన్‌బాబు లేఖ

సినిమాని బతికిద్దాం.. మోహన్‌బాబు లేఖ

Manchu mohan babu letter to

సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. చిత్ర పరిశ్రమలోనూ వారందరూ ఒక్కటిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలని పిలుపునిచ్చారు. సినిమా పరిశ్రమ అంటే నలుగురు హీరోలు.. నలుగురు ప్రొడ్యూసర్లు కాదని హితవు పలికారు. ఈ మేరకు సుదీర్ఘ లేఖను తన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. అందులో అనేక అంశాలను ప్రస్తావించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu