HomeTelugu Trending'మత్తు వదలరా' మూవీ ట్రైలర్‌

‘మత్తు వదలరా’ మూవీ ట్రైలర్‌

6 16

ప్రముఖ గాయకుడు కీరవాణి చిన్న కొడుకు సింహా హీరోగా నటిస్తున్న ‘మత్తు వదలరా’ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ అంతా ఆసక్తికరంగా కట్ చేసాడు దర్శకుడు రితేష్ రానా. దొంగతనం చుట్టూ అల్లుకున్న కథ ఇది. వచ్చేజీతం సరిపోక దొంగగా మారే హీరో కథ ఇది. ఈ సినిమాతోనే కీరవాణి పెద్ద
కొడుకు కాల‌భైర‌వ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దర్శకుడు సుకుమార్ ద‌గ్గ‌ర రంగ‌స్థ‌లం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు సింహా కోడూరి. ట్రైలర్ చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తుంది. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu