HomeTelugu Trending'సర్కారువారి పాట'లో బిగ్‌బాస్‌ బ్యూటీ స్పెషల్‌ సాంగ్‌

‘సర్కారువారి పాట’లో బిగ్‌బాస్‌ బ్యూటీ స్పెషల్‌ సాంగ్‌

Monal special song in sark

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఈ పాటలో బిగ్‌బాస్‌-4 ఫేం మోనాల్‌ గజ్జర్ తో స్టెప్స్‌ వేయించాలని మూవీ యూనిట్‌ భావిస్తోందట. కాగా ఇప్పటికే మోనాల్‌ బెల్లం కొండ ‘అల్లుడు అదుర్స్‌’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu