HomeTelugu Big Storiesఛోటా.కె.నాయుడు తమ్ముడుపై నటి ఫిర్యాదు

ఛోటా.కె.నాయుడు తమ్ముడుపై నటి ఫిర్యాదు

6 25
సినీ కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ సినీ నటి సాయి సుధ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.2015 వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వెంగళరావు నగర్ డివిజన్ సిద్దార్థ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు…తనను పెళ్లి చేసుకోవాలని సుధారెడ్డి కోరడంతో శ్యామ్.కె.నాయుడు నిరాకరిస్తూ రావడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ….ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా శ్యామ్.కె.నాయుడు పోకిరి, బిజినెస్ మెన్, కెమెరామెన్ గంగతో రాంబాబు తో పాటు అనేక సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu