HomeTelugu Big Stories'సీతారామం' ఫేం మృణాల్‌ బికినీ ట్రిట్‌

‘సీతారామం’ ఫేం మృణాల్‌ బికినీ ట్రిట్‌

Mrunal Thakur

 

బాలీవుడ్ లో బుల్లి తెర మరియు వెండి తెరపై వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. టాలీవుడ్‌లో ‘సీతారామం’ సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఆ సినిమా లో సీత పాత్రలో మృణాల్ అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది.

Mrunal Thakur

దీంతో తెలుగు లో ఒక్కసారిగా ఈ అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ ఇప్పటి వరకు నాని సినిమాలో మాత్రమే నటించేందుకు ఈమె ఓకే చెప్పింది. సీత పాత్రలో నటించి క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా బికినీ లో ఉన్న ఫొటోలు షేర్ చేసి సర్ ప్రైజ్ చేసింది.

Mrunal Thakur

 

ఇటీవల ఈ అమ్మడు స్కిన్ షో చేసిన ఫొటోలు షేర్ చేసింది. కానీ బికినీ ఫొటోలు మాత్రం అందరిని అవాక్కు అయ్యేలా చేసింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సముద్రంలో సునామి వచ్చినట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

mrunal thakur 2

మరికొందరు బీచ్ బికినీ ఫొటోలు చూపు తిప్పుకోనివ్వడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ స్టా లో ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలకు నిమిషాల్లో లక్షల లైక్స్ మరియు షేర్స్ దక్కాయి. మృణాల్ ఈ స్థాయి లో అందాల ఆరబోత చేస్తే ముందు ముందు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నాని సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీకి మరికొన్ని సినిమాలు చర్చ దశలో ఉన్నాయి.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu