HomeTelugu Trending25 లక్షలు విరాళం ఇచ్చిన మురుగదాస్‌

25 లక్షలు విరాళం ఇచ్చిన మురుగదాస్‌

Murugadoss RS 25 lakh donat

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయా రాష్ట్రాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ కూడా తన వంతు ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆయన కలిశారు. రూ.25 లక్షలను విరాళంగా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఇటీవల తమిళ స్టార్‌ హీరోలు సూర్య బ్రదర్స్‌ సైతం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటిని విరాళంగా అందచేసిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu