HomeTelugu Trendingమారనున్న బిగ్‌బాస్‌ హోస్ట్‌.. నాగ్‌ హింట్‌

మారనున్న బిగ్‌బాస్‌ హోస్ట్‌.. నాగ్‌ హింట్‌

Nagarjuna in Himalayas for

బిగ్‌బాస్‌ తెలుగు హోస్ట్‌ మారుతున్నట్లు గత కొన్ని వారాలుగా వార్తలు హల్‌చల్‌ చేశాయి. వాటికి చెక్‌ పెడుతూ నాగార్జున స్టేజ్‌పై సందడి చేశాడు. ఈ వారం కూడా బిగ్‌బాస్‌ హోస్ట్‌ మారనున్నారు అని. నాగ్‌ ప్లేస్‌లో ఆయన కోడలు, స్టార్‌ హీరోయిన్‌ సమంత వస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటువంటి వార్తలకు అలవాటు పడిపోయిన ప్రేక్షకులు వాటిని పుకార్లే అనుకుంటున్నారు. అయితే నాగార్జున విడుదల చేసిన ఓ వీడియో చూస్తుంటే ఈ వార్తలు నిజమే అనిపిస్తుంది. ఈ వీడియోలో వైల్డ్ డాగ్‌ షూటింగ్‌ నిమిత్తం హిమాలయాల్లో ఉన్నట్లు నాగ్‌ వెల్లడించారు. దీంతో నాగ్‌ హింట్‌ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఈ వారం బిగ్‌బాస్‌ స్టేజ్‌పై ఎవరు సందడి చేయనున్నారో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu