HomeTelugu Trendingఏపీ సీఎం జగన్‌తో నాగార్జున భేటీ

ఏపీ సీఎం జగన్‌తో నాగార్జున భేటీ

nagarjuna meets AP cm jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో అక్కినేని నాగార్జున ఈ రోజు భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్ ను నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా నాగార్జునతో పాటు సినీ నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డి మరికొందరు ఉన్నారు.

సమావేశం సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై ఆయన చర్చించారు. సినీ రంగానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. మరోవైపు, జగన్ తో కలిసి నాగార్జున భోజనం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu