HomeTelugu Trendingనాని 30వ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నాని 30వ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

nani
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం ‘దసరా’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ జోష్‌లోనే తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు నాని. వైరా క్రియేషన్స్ బ్యానర్ లో శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నాని 30వ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 21న నాని 30వ సినిమా రిలీజ్ డేట్‌ ఫిక్స్‌ చేశారు.

క్రిస్‌మస్ సందర్భంగా నాని సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాని మరోసారి తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ జెర్సీ సినిమాలో నాని ఫాదర్ రోల్ లో మెప్పించాడు. తెలుగు ప్రేక్షకులకు కొత్త కథలను అందిస్తూ తన మార్క్ నటనతో మెప్పిస్తూ వస్తున్నారు నాని. దసరా హిట్ తర్వాత నాని రేంజ్ పెరిగింది. అయితే నాని 30 మరో ప్రయోగాత్మక సినిమాగా వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu