Homeతెలుగు News'నారాయణ అండ్‌ కో' ట్రైలర్‌

‘నారాయణ అండ్‌ కో’ ట్రైలర్‌

Narayana Co movie Trail

కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. సుధాకర్ కోమాకుల హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమని, దేవి ప్రసాద్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విపరీతంగా ఆకట్టుకోగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తుంటేనే కడుపుబ్బా నవ్వడం ఖాయం అనిపిస్తుంది. తిక్కల్ ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్ పెట్టగా నిజంగానే ఆ కుటుంబం అలానే ఉంది. ఓ మిడిల్ క్లాస్ కుటుంబం డబ్బు సంపాదించడానికి ఏం చేసింది అనేది ఈ మూవీలో చూపించనున్నారు.

మధ్య తరగతి కుటుంబాన్ని లీడ్ చేసే యజమాని నారాయణ పాత్రలో దేవీ ప్రసాద్ నటిస్తున్నాడు. అతడి భార్యగా సీనియర్ నటి ఆమని నటిస్తోంది. కంప్లీట్ కామెడీ ఎంటర్ ట్రైనర్ అని ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. డైలాగులు చాలా ఫన్నీగా ఉన్నాయి.

పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ సుఖ మీడియా బ్యానర్లపై సుధాకర్ కోమాకుల పాపిశెట్టి బ్రదర్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి డాక్టర్ జోస్యభట్ల నాగవంశి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu