HomeTelugu Trending'రాజ విక్రమార్క' టీజర్‌ విడుదల

‘రాజ విక్రమార్క’ టీజర్‌ విడుదల

Raja vikramarka 1

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సారిపల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా టీజర్‌ని తాజాగా వరుణ్‌తేజ్‌ విడుదల చేశారు. ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌గా స్మార్ట్‌ లుక్‌లో కార్తికేయ ఆకట్టుకునేలా ఉన్నారు. సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘వాడిని ఆపడం ఎవరి తరం?’ అంటూ విక్రమ్‌ పాత్ర గురించి తణికెళ్ల భరణి చెప్పే డైలాగ్‌లు మెప్పిస్తున్నాయి. తన్యా రామచంద్రన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా సందడి చేయనుంది. రామారెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu