HomeTelugu Trendingబయోపిక్‌పై స్పందించిన నయనతార

బయోపిక్‌పై స్పందించిన నయనతార

Nayantaras reaction on bio

భారత్‌లో ఈస్టిండియా కంపెనీ మీద పోరాటం చేసిన తొలి రాణిగా వేలు నాచియర్ చరిత్రకెక్కారు. ఈమె జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ రూపొందుతోందని, ఆ చిత్రంలో నయనతార మెయిన్‌ రోల్‌ చేస్తుందిని తాజాగా ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానిపై లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార స్పందించింది. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అది పూర్తిగా అవాస్తవమని నయనతార కొట్టిపారేసింది. అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. కథనాలు ప్రచురించే ముందు నిర్ధరణ చేసుకోవాలని లేఖలో సూచించింది. కాగా ఈ ఏడాది ‘దర్బార్’, ‘అమ్మోరుతల్లి’ సినిమాలతో నయనతార ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu