HomeTelugu Trendingహీరోయిన్‌ నో చెప్పడంతో వాయిదాపడిన నాని సినిమా

హీరోయిన్‌ నో చెప్పడంతో వాయిదాపడిన నాని సినిమా

Nazriya nazim left from An

నాచురల్ స్టార్ హీరో నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న’అంటే సుందరానికి ‘ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్‌ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో ఓ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం సినీ బృందం హైదరాబాద్ లో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ ఈ సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నా నజ్రియా.. ఆమె డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగులో రాజా రాణి సినిమా లో కనిపించింది. ఇక నేరుగా తెలుగు సినీ పరిశ్రమకు ఈ సినిమాతో పరిచయం కాగా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న.. ఈ సినీ బృందం పలు జాగ్రత్తలతో సినిమా షూటింగ్ చేయాలని భావించారట. కానీ హీరోయిన్ నజ్రియా ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. షూటింగ్ లో పాల్గొననని చెప్పేసిందట. దీంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక హీరో నాని కూడా ఈ సినిమాకు బ్రేక్ చెప్పగా.. బృందం కూడా ఈ సినిమాను వాయిదా వేశారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu